అన్వేషించండి
శని భయపెట్టడమే కాదు భయపడతారు కూడా! ఎవరికి తెలుసా?
Shani Dev: శని దేవుడు సూర్యుని కుమారుడు, కర్మఫలదాత. కోప స్వభావం కలిగి ఉంటారు. అయితే శని భయపెట్టడమే కాదు భయపడతాడు కూడా...ఎవరికి తెలుసా?
Shanidev is afraid of these 5 things
1/6

సూర్య పుత్రుడు శనిదేవుడి గురించి .. కోప స్వభావం గురించి భయం అందరకీ ఉంటుంది. శనిదోషం చాలా ప్రభావం చూపిస్తుందని భయపడతారు. కానీ అందరకీ ఇది జరగదు. శని న్యాయనిర్ణేత..చెడ్డ పనులు చేసేవారిపైనే ప్రభావం చూపిస్తాడు. అయితే ప్రపంచమంతా భయపడే శనిదేవుడు.. ఈ ఐదుగురికి భయపడతాడు
2/6

శని దేవుడు వాయుపుత్రుడు హనుమంతుని భయపడతారని నమ్ముతారు. అందువల్ల హనుమంతుని దర్శనం, పూజతో శని దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. హనుమంతుని క్రమం తప్పకుండా పూజించే వారిపై శని గ్రహదశ ప్రత్యేక ప్రభావం ఉండదు.
Published at : 24 Oct 2025 07:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















