అన్వేషించండి

పితృ పక్షంలో పూర్వీకులు మీ ఇంటికి ఏ రూపంలో వస్తారో తెలుసా?

పితృ పక్షం 2025 సెప్టెంబర్ 7న ప్రారంభమై 21 వరకు ఉంటుంది. పూర్వీకులు ఆశీర్వాదం కోసం వస్తారు, వారిని అవమానించవద్దు.

పితృ పక్షం 2025 సెప్టెంబర్ 7న ప్రారంభమై 21 వరకు ఉంటుంది. పూర్వీకులు ఆశీర్వాదం కోసం వస్తారు, వారిని అవమానించవద్దు.

Pitru Paksha 2025 Start end dates

1/6
భద్రపద పూర్ణిమ నుంచి ప్రారంభమై భాద్రపద అమావాస్య వరకు పితృ పక్షం కొనసాగుతుంది. ఈ 15 రోజులలో  పూర్వీకులను స్మరించుకుంటారు. దీనివల్ల పితృదేవతల ఆత్మకు శాంతి లభిస్తుందని విశ్వాసం
భద్రపద పూర్ణిమ నుంచి ప్రారంభమై భాద్రపద అమావాస్య వరకు పితృ పక్షం కొనసాగుతుంది. ఈ 15 రోజులలో పూర్వీకులను స్మరించుకుంటారు. దీనివల్ల పితృదేవతల ఆత్మకు శాంతి లభిస్తుందని విశ్వాసం
2/6
పితృ పక్షం సమయంలో మీరు తెలిసి లేదా తెలియక చేసిన కొన్ని పనుల వల్ల పితృదేవతలు బాధపడవచ్చు.
పితృ పక్షం సమయంలో మీరు తెలిసి లేదా తెలియక చేసిన కొన్ని పనుల వల్ల పితృదేవతలు బాధపడవచ్చు.
3/6
పితృ పక్షం  15 రోజులలో పూర్వీకులు భూమి మీదకు వస్తారు.. ఏదో ఒక రూపంలో తమ కుటుంబ సభ్యులను కలుస్తారని చెబుతారు పండితులు. మీరు తెలిసి లేదా తెలియక పూర్వీకులను అవమానిస్తే అనుకోని సమస్యలు ఎదురవుతాయట.
పితృ పక్షం 15 రోజులలో పూర్వీకులు భూమి మీదకు వస్తారు.. ఏదో ఒక రూపంలో తమ కుటుంబ సభ్యులను కలుస్తారని చెబుతారు పండితులు. మీరు తెలిసి లేదా తెలియక పూర్వీకులను అవమానిస్తే అనుకోని సమస్యలు ఎదురవుతాయట.
4/6
కాకిని పితృదేవతల రూపంగా భావిస్తారు. అందుకే శ్రాద్ధంలో పితృదేవతల కోసం తయారు చేసిన ఆహారాన్ని కాకికి సమర్పిస్తారు.  పావురం, పిచ్చుక వంటి పక్షులు ఇంటికి రావడం కూడా పితృదేవతల రాకను సూచిస్తుంది.
కాకిని పితృదేవతల రూపంగా భావిస్తారు. అందుకే శ్రాద్ధంలో పితృదేవతల కోసం తయారు చేసిన ఆహారాన్ని కాకికి సమర్పిస్తారు. పావురం, పిచ్చుక వంటి పక్షులు ఇంటికి రావడం కూడా పితృదేవతల రాకను సూచిస్తుంది.
5/6
పితృ పక్ష సమయంలో ఆవు సహా ఇంకేదైనా జంతువు ఇంటి ముందుకి వస్తే వాటికి ఆహారం అందించండి. పితృదేవతల అనుగ్రహం మీపై ఉంటుంది
పితృ పక్ష సమయంలో ఆవు సహా ఇంకేదైనా జంతువు ఇంటి ముందుకి వస్తే వాటికి ఆహారం అందించండి. పితృదేవతల అనుగ్రహం మీపై ఉంటుంది
6/6
పితు పక్ష సమయలో ఇంటికి సాధువులు, సన్యాసులు లేదా బిచ్చగాళ్ళు వస్తే పొరపాటున కూడా వారిని అవమానించవద్దు , ఖాళీ చేతులతో పంపవద్దు.
పితు పక్ష సమయలో ఇంటికి సాధువులు, సన్యాసులు లేదా బిచ్చగాళ్ళు వస్తే పొరపాటున కూడా వారిని అవమానించవద్దు , ఖాళీ చేతులతో పంపవద్దు.

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!
చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
Vallabhaneni Vamsi: బారికేడ్ల వెనుక  పవర్ ఫుల్  నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget