అన్వేషించండి
Pitru Paksha 2025: సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 21 పితృ పక్షంలో పొరపాటున కూడా ఈ 2 కూరగాయలు వండకండి!
Pitru Paksha 2025 Special: పితు పక్షంలో పెద్దల తిథి రోజున బ్రాహ్మణులకు భోజనం పెడతారు. ఈ రోజు కొన్ని కూరగాయలు వండకూడదని చెబుతారు పెద్దలు..
పితృ పక్షం 2025
1/6

పితృ పక్షం సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఉంటుంది. ఈ సమయంలో పూర్వీకుల మరణ తేదీన శ్రాద్ధ కర్మతో పాటు బ్రాహ్మణులకు భోజనం పెడతారు, దీనివల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుందని నమ్ముతారు.
2/6

భోజనంలో బతువా ఆకుకూర , గుమ్మడికాయ కూర చేయకూడదు అని చెబుతారు. ఈ కూరగాయలను పితృదేవతలు స్వీకరించరు.. సంతృప్తి చెందకుండా వెళ్లిపోతారట
3/6

పితృ పక్షం ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఈ సమయంలో చిలగడదుంప, ముల్లంగి, క్యారెట్, సల్గం, బీట్రూట్, అరబీ, సూరన్ వంటి కూరగాయలను కూడా తినకూడదు.
4/6

శనగ పప్పు, శనగలు, మసూర్ కూడా పితృ పక్షంలో తినకూడదు.
5/6

పితృ పక్షంలో శ్రాద్ధ భోజనంలో పొరపాటున కూడా ఉల్లిపాయ, వెల్లుల్లిని ఉపయోగించవద్దు.
6/6

పితృదేవతల కోసం సిద్ధం చేసే భోజనాన్ని శ్రద్ధగా, శుచిగా తయారు చేయండి.
Published at : 05 Sep 2025 10:43 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















