అన్వేషించండి
Krishna Janmashtami 2025: మథుర , బృందావన్ లో కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకుంటారు?
Krishna Janmashtami 2025 Date: బృందావనంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. 2025లో మథుర-బృందావనంలో జన్మాష్టమి వేడుకలు ఎప్పుడు జరుగుతాయో తెలుసుకోండి.
Krishna Janmashtami 2025
1/6

భగవాన్ కృష్ణుడి జన్మస్థలం మథుర అయితే, బృందావనం శ్రీకృష్ణుడి లీలాస్థలం. భారతదేశం అంతటా జన్మాష్టమి జరుపుకుంటారు, కానీ మధుర, బృందావనంలో జన్మాష్టమి వేడుకలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
2/6

ఈ సంవత్సరం మథుర , బృందావన్ లోని బాంకే బిహారీ ఆలయంలో జన్మాష్టమి పండుగ 16 ఆగస్టు 2025 న జరుపుకుంటారు.
Published at : 06 Aug 2025 12:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















