అన్వేషించండి
Kartik Purnima 2025: కార్తీక పూర్ణిమ రోజు తులసి తెంపవద్దు, ఇంట్లో ఏమూల చీకటిగా ఉంచొద్దు..ఇంకా ఇవి పాటించండి!
Kartik Purnima : కార్తీక పూర్ణిమ 2025 నవంబర్ 5 బుధవారం.... ఈ రోజున భక్తులు చేయకూడని 5 పనులు ఉన్నాయి. దేవ దీపావళి రోజు ఈ పనులు చేయడం అశుభం.
Kartik Purnima 2025 - కార్తీక పూర్ణిమ 2025
1/7

కార్తీక పూర్ణిమను సంవత్సరంలో అత్యంత పవిత్రమైన పూర్ణిమగా భావిస్తారు. నమ్మకం ప్రకారం, ఈ రోజున దేవతలు కూడా స్వర్గం నుంచి భూలోకానికి దీపావళి జరుపుకోవడానికి వస్తారు. అంతేకాకుండా, గురునానక్ దేవ్ జీ జయంతి కూడా ఇదే పవిత్రమైన రోజున జరుపుకుంటారు. అందువల్ల ఆధ్యాత్మికంగా కార్తీక పూర్ణిమ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.
2/7

కార్తీక పూర్ణిమను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ బుధవారం నవంబర్ 5న వచ్చింది. కార్తీక పూర్ణిమను ఆధ్యాత్మిక జాగృతి, శ్రద్ధ, భక్తి , కృతజ్ఞతకు ఒక అవకాశంగా భావిస్తారు. కనుక ఈ 5 పనులు చేయకుండా ఉండండి.
Published at : 05 Nov 2025 07:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















