అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
గోవర్ధన్ పూజ రోజు శివుడికి ఈ వస్తువులను సమర్పించండి ఇంట్లో ధన ధాన్యాలు పెరుగుతాయి!
Govardhan Puja 2025: అక్టోబరు 22 బుధవారం... గోవర్ధన్ పూజ రోజు శివుడికి ఈ వస్తువులను సమర్పించండి ఇంట్లో ధన ధాన్యాలు పెరుగుతాయి!
గోవర్ధన పూజ
1/5

దీపావళి అమావాస్య అయిన తర్వాత వచ్చే కార్తీకమాస పాడ్యమి రోజు గోవర్థన పూజ చేస్తారు. శ్రీకృష్ణుడు, గోవర్ధన పర్వతం, గోమాతను పూజిస్తారు ఈ రోజు. ఈ రోజున శివలింగంపై కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సమర్పిస్తే, శివుని అనుగ్రహం పొందవచ్చు.
2/5

గోవర్ధన పూజ రోజు ఉదయం స్నానం చేసిన తరువాత శివలింగానికి పాలతో అభిషేకం చేయండి. భక్తిపూర్వకంగా పూజ చేస్తే ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి
3/5

గోవర్ధన పూజను అన్నకూట్ పండుగ అని కూడా అంటారు. ఈ రోజున నైవేద్యంగా అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు. గోవర్ధన పూజ సమయంలో అన్నకూట్ నైవేద్యంలో కొన్ని ఆకుకూరలు, కొత్త ధాన్యాన్ని శివాలయం దగ్గర దానం చేయాలి.
4/5

గోవర్ధన పూజ రోజు శివలింగంపై స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సమర్పించాలి. తరువాత నీటితో అభిషేకం చేయాలి. మత విశ్వాసాల ప్రకారం, నెయ్యి సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు
5/5

గోవర్ధన పూజ రోజున శివలింగంపై బిల్వపత్రాలను సమర్పించాలి. వాటిని సమర్పిస్తున్నప్పుడు, వాటిపై చందనం లేదా కుంకుమ వేసి ‘ఓం నమః శివాయ’ అని రాయాలి. తరువాత బిల్వపత్రాన్ని నునుపుగా ఉండే వైపు నుంచి శివలింగంపై సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవిత కష్టాలు తొలగిపోతాయి.
Published at : 22 Oct 2025 11:13 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















