అన్వేషించండి
Friendship Day 2025: ప్రతియుగంలోనూ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు - కలియుగంలో స్నేహితుల దినోత్సవం ఎప్పటి నుంచి మొదలైంది!
Friendship Day History: భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 6న జరుపుకుంటాం.
Friendship Day 2025
1/6

స్నేహితులు లేనివారు ఉండరు. ప్రతి అడుగులోనూ ప్రోత్సహిస్తూ , ఆనందం - బాధలోనూ వెంటనడిచే స్నేహితులకు కృతజ్ఞత తెలిపే రోజు స్నేహితుల దినోత్సవం. స్నేహం యుగయుగాలుగా ఉంది..అదే ఇప్పటికీ కొనసాగుతోంది
2/6

పురాణాల్లో ఎందరో స్నేహితులున్నారు. అయితే అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డేను వివిధ దేశాలలో వేర్వేరు రోజులలో జరుపుకుంటారు. భారతదేశం, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు బంగ్లాదేశ్ వంటి దేశాలలో దీనిని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. చాలా ఇతర దేశాలలో దీనిని జూలై 30 న జరుపుకుంటారు.
Published at : 03 Aug 2025 06:30 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















