అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bathukamma 2023: తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ సందడి!
తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి
![తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సందడి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/476ae38e0aecc6ca6b1dadfc9da058351697307823989217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Bathukamma 2023
1/18
![తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/9dcb490d71115961d6061f7ef2de3ed840019.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.
2/18
![బతుకమ్మ వేడుకల్లో తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/13c442054a918ce8d6155271869488b96d4fb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బతుకమ్మ వేడుకల్లో తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ
3/18
![భాద్రపద అమావాస్య రోజు ఎంగిలి బతుకుమ్మతో ప్రారంభమైన వేడుకలు ఆశ్వయుద్ధ శుద్ధ అష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/b9188439ae8d9dbe8c92524482a09911c659d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
భాద్రపద అమావాస్య రోజు ఎంగిలి బతుకుమ్మతో ప్రారంభమైన వేడుకలు ఆశ్వయుద్ధ శుద్ధ అష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది
4/18
![అంటు వ్యాధులు, కరువు కాటకాల నుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే ఇది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/26acf044e52e3e127f71476d325f5b003b6ca.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అంటు వ్యాధులు, కరువు కాటకాల నుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే ఇది.
5/18
![తెలంగాణ పల్లె పల్లెల్లో జరుపుకునే బతుకమ్మ ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/e7e889247536b20934d8091d147edd889a060.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తెలంగాణ పల్లె పల్లెల్లో జరుపుకునే బతుకమ్మ ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు.
6/18
![దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం ఎన్నో పూజలు చేశారు. అలా అమ్మవారి అనుగ్రహంతో ఓ బిడ్డ కలిగింది. ఎన్నో గండాలు దాటి బిడ్డ భూమ్మీదపడడంతో ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేశారట. అప్పటి నుంచీ బతుకు ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలుస్తారని పురాణగాథ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/7d64f09e1518161e2995df5b6f625da3fac45.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం ఎన్నో పూజలు చేశారు. అలా అమ్మవారి అనుగ్రహంతో ఓ బిడ్డ కలిగింది. ఎన్నో గండాలు దాటి బిడ్డ భూమ్మీదపడడంతో ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేశారట. అప్పటి నుంచీ బతుకు ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలుస్తారని పురాణగాథ.
7/18
![ఆత్మత్యాగంతో తెలంగాణలో ఓ పల్లెను వరదబారినుంచి కాపాడిన త్యాగమూర్తి బతుకమ్మ అని కొందరంటారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/4e7ef9590014c396bbe734607a63c98887e92.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆత్మత్యాగంతో తెలంగాణలో ఓ పల్లెను వరదబారినుంచి కాపాడిన త్యాగమూర్తి బతుకమ్మ అని కొందరంటారు
8/18
![మహిషాసురుడిని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారిని లేపేందుకు...మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నం చేశారని..బతుకమ్మ బతుకమ్మ అని పాటలు పాడారని మరో కథనం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/84cf62fcef3a8331ca26b8211146c4f99556e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మహిషాసురుడిని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారిని లేపేందుకు...మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నం చేశారని..బతుకమ్మ బతుకమ్మ అని పాటలు పాడారని మరో కథనం
9/18
![ఓ రైతు దంపతులకు పిల్లలు పుట్టి చనిపోయేవారు. ఇలా ఏడుగురు పుట్టి చనిపోగా 8వ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టడంతో ఆమె బతికిందనేది మరో కథనం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/3be6b3344a6157c40fc68eb18d6b65fe60163.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఓ రైతు దంపతులకు పిల్లలు పుట్టి చనిపోయేవారు. ఇలా ఏడుగురు పుట్టి చనిపోగా 8వ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టడంతో ఆమె బతికిందనేది మరో కథనం.
10/18
![పూర్వం పిల్లలు లేని దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తుండగా వారికి ఓ ప్రాంతంలో ఓ ఆడబిడ్డ దొరికింది. అమ్మవారే తమకు ఇచ్చిందనే ఆనందంతో ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. ఆమె పెరుగతూ..ఎన్నో మహిమలు చూపేదట. దీంతో ఆమెను ఓ దేవతగా కొలిచేవారు చుట్టుపక్కలవారు. ఆమెనే బతుకమ్మ అని ఓ కథ చెబుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/2e149b03ee059c7d05a760ed89329fbed72d9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పూర్వం పిల్లలు లేని దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తుండగా వారికి ఓ ప్రాంతంలో ఓ ఆడబిడ్డ దొరికింది. అమ్మవారే తమకు ఇచ్చిందనే ఆనందంతో ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. ఆమె పెరుగతూ..ఎన్నో మహిమలు చూపేదట. దీంతో ఆమెను ఓ దేవతగా కొలిచేవారు చుట్టుపక్కలవారు. ఆమెనే బతుకమ్మ అని ఓ కథ చెబుతోంది.
11/18
![తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో బతుకమ్మని కొలిచి చివరి రోజు సద్దుల బతుకమ్మని పెద్ద పండగా భావిస్తారు. ఆ రోజు తొమ్మిదిరకాల సద్దులు తయారు చేస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/accbe00c493260ca9d2ef0ea08c8a5430d91b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో బతుకమ్మని కొలిచి చివరి రోజు సద్దుల బతుకమ్మని పెద్ద పండగా భావిస్తారు. ఆ రోజు తొమ్మిదిరకాల సద్దులు తయారు చేస్తారు.
12/18
![గునుగ, తంగేడు పూలతోపాటు పూలన్నింటినీ వలయాకారంగా పేర్చుకుంటూ ఆకర్షణీయంగా బతుకమ్మని తయారుచేసి మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/70cf57a84ffc05d735ea534aa054ee1420652.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
గునుగ, తంగేడు పూలతోపాటు పూలన్నింటినీ వలయాకారంగా పేర్చుకుంటూ ఆకర్షణీయంగా బతుకమ్మని తయారుచేసి మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు.
13/18
![బతుకమ్మను ఇంట్లో పూజ చేసి ఆ తర్వాత బయటకి తీసుకొచ్చి బతుకమ్మ చుట్టూ ఆడిపాడతారు. ఆ తర్వాత ఘనంగా నిమజ్జనం చేస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/422848f02a7787888e612d917bdd44af92a1b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బతుకమ్మను ఇంట్లో పూజ చేసి ఆ తర్వాత బయటకి తీసుకొచ్చి బతుకమ్మ చుట్టూ ఆడిపాడతారు. ఆ తర్వాత ఘనంగా నిమజ్జనం చేస్తారు.
14/18
![ఈ ఏడాది 14 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ వరకూ బతుకమ్మ వేడుకలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/1c15cdc09eeb3a1477556fca922003396ccc5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఏడాది 14 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ వరకూ బతుకమ్మ వేడుకలు
15/18
![మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పితృ అమావాస్య (మహాలయ అమావాస్య – భాద్రపద అమావాస్య) రోజు జరుగుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/c6e4953ae738e083ed41fe70e526590506395.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పితృ అమావాస్య (మహాలయ అమావాస్య – భాద్రపద అమావాస్య) రోజు జరుగుతుంది.
16/18
![తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/15/6283cbe9d4fcc8e518bbeaac25002eccb2bcb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ
17/18
![తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/d1220e6ef8d87ebc29d4f8d7808d158f2acc4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ
18/18
![తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/d1220e6ef8d87ebc29d4f8d7808d158fce938.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ
Published at : 15 Oct 2023 12:03 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
ఆట
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement