అన్వేషించండి
Earth Rotation Accelerating: భూమి భ్రమణ వేగం పెరుగుతోంది, రోజు చిన్నగా మారిపోతుందా ? ఇంకా ఈ ప్రభావం మనపై ఎలా ఉండబోతోందో తెలుసా?
Earth Rotating: భూమి భ్రమణం వేగవంతం అవుతోంది. రాబోయే రోజుల్లో రోజులు మరింత తొందరగా గడిచిపోతాయా? ఈ ప్రభావం మనపై ఎలా ఉండబోతోందో తెలుసా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
Why Is The Earth Rotating Faster Than Normal in next few months what will its effect on human life
1/7

భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ ఒక అండాకార మార్గంలో తిరుగుతుంది, దీనినే పరిభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు, అందుకే 24 గంటల రోజు ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో రోజు 24 గంటలు కాకుండా తక్కువ సమయం ఉంటుందని మీకు తెలుసా? భూమి తన అక్షంపై తిరిగే వేగం పెరుగుతోంది..ఫలితంగా రోజు సమయం మరింత తగ్గిపోతుంది..ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు.
2/7

రాబోయే రోజుల్లో మనకు 24 గంటల కంటే తక్కువ సమయం ఉండబోతోందట.. ముఖ్యంగా జూలై 22 , ఆగస్టు 5 తేదీలలో భూమి వేగంగా తిరగడం వల్ల రోజు చిన్నదిగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Published at : 16 Jul 2025 11:14 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















