అన్వేషించండి
Diwali 2022: సైనిక శిబిరాల్లో ఆనంద దీపావళి చూశారా!
మనందరినీ రక్షించడానికి, దేశ సరిహద్దులో మోహరించిన సైనికులు కూడా ఉన్నతాధికారులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. జవాన్లు మిఠాయిలు, భిన్నమైన వంటకాలతో పండుగ జరుపుకున్నారు.
సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
1/8

మనందరినీ రక్షించడానికి, దేశ సరిహద్దులో మోహరించిన సైనికులు కూడా ఉన్నతాధికారులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. జవాన్లు మిఠాయిలు, భిన్నమైన వంటకాలతో పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో అధికారులు పాల్గొన్నారు.
2/8

దీపావళి వైభవంగా జరుపుకున్నారు. దీపావళి రోజున చాలా మంది సైనికులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ రక్షణకు శ్రమిస్తున్నారు. దీపావళి మనమంతా ప్రశాంతంగా జరుపుకోవడానికి సైనికులే కారణం. ఆయా శిబిరాల్లోనే సైనికులు కూడా దీపావళి జరుపుకున్నారు.
Published at : 24 Oct 2022 11:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















