అన్వేషించండి

In Pics: జలియన్ వాలాబాగ్ నరమేధానికి 105 ఏళ్లు, సరిగ్గా 20 ఏళ్లకి ప్రతీకారం - ఫోటోలు

Jallianwala Bagh: జలియన్ వాలాబాగ్ దురాగతం అనేది భారత స్వాతంత్ర్యం సమయంలో జరిగిన అత్యంత విషాదకర, భయంకరమైన సంఘటనగా చెబుతారు. గత ఏప్రిల్ కు ఆ విషాద ఘటన జరిగి 105 ఏళ్లు పూర్తయ్యాయి.

జలియన్ వాలాబాగ్ నరమేధానికి 105 ఏళ్లు, సరిగ్గా 20 ఏళ్లకి ప్రతీకారం

1/14
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అత్యంత దురాగతమైన సంఘటనల్లో జలియన్ వాలాబాగ్ నరమేధం ఒకటి.

2/14
అది 1919 ఏప్రిల్ 13. పంజాబీలకు ఎంతో పవిత్రమైన వైశాఖీ పండుగ పర్వదినం ఆ రోజు.

3/14
అలా వేలాది మంది ప్రజలు అమృత్ సర్ నగరంలోని జలియన్  వాలాబాగ్‌ తోటలో సమావేశం అయ్యారు.

4/14
బ్రిటీష్ పరిపాలకులు ప్రవేశ పెట్టిన క్రూరమైన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.

5/14
అదే సమయంలో బ్రిగేడియర్ జనరల్ రేగినాల్డ్ డయర్ తన సైన్యంతో ఈ తోటలోకి చొరబడి విచక్షణా రహితంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కాల్పులు జరిపాడు.

6/14
సాదారణ భారత పౌరుల మీద తుపాకులతో కాల్పులు కురిపించారు. 10 నిమిషాలు పాటు 50 మంది సైనికులతో 1,650 రౌండ్లు కాల్పులు జరిపారు.

7/14
అలా ఈ దుర్ఘటనలో అధికారికంగా 379 తమ ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయలు పాలయ్యారు.

8/14
కాంపౌండ్ చుట్టూ ఇటుక గోడ ఉండడం అక్కడి నుంచి తప్పించుకునేందుకు మార్గం లేకపోవడం కారణంగా చాలా మంది మరణించారు.

9/14
ఆ ప్రాంగణం మొత్తానికి ఒకే ద్వారం.. అందులోనూ రాకపోకలకు చిన్న ద్వారం ద్వారా మాత్రమే ఉంది. దీంతో జనాలు బయటకు పోలేకపోయారు.

10/14
జనరల్ రెజినాల్డ్ డాటర్ డయర్ తన సైన్యంతో కలిసి ప్రవేశ ద్వారాలు మూసి వేసి ఈ మారణ హోమానికి తెగబడ్డారు.

11/14
అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ మైఖెల్ ఓ డయర్ ఈ ఘటనకు ముఖ్య బాధ్యుడు.

12/14
ఈ ఘటన జరిగిన 20 ఏళ్ళ తరువాత 1940 లో స్వాతంత్ర సమర యోధుడు అయిన ఉద్దం సింగ్ ఆ ముఖ్య బాధ్యుడిపై ప్రతీకారం తీర్చుకున్నారు.

13/14
అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మైఖైల్ ఓ డయర్ ను లండన్ లోని కాక్స్‌టన్‌ హాల్‌ లో తుపాకీ తో గురి పెట్టి కాల్చి.. 20 ఏళ్ళ తరువాత జలియన్ వాలాబాగ్ నరమేధానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.

14/14
సామాన్య పౌరులపై బ్రిటీష్ సైన్యం జరుపుతున్న నరమేధం

ఇండియా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Bhadrachalam Water Level: గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Devara Part 1 Trailer Reaction | ధైర్యాన్ని చంపేసే భయం..దేవరగా తారక్ ప్రభంజనం | ABP DesamAttack on pedakurapadu Ex MLA | పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై దాడి | ABP DesamVamsadhara Flood Gotta Barrage | భారీ వర్షాలతో వంశధారకు పోటెత్తుతున్న వరద | ABP Desamఅనంత్, రాధికల పెళ్లిలోని వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Bhadrachalam Water Level: గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
గోదావరి ఉగ్రరూపం - భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, , ధవళేశ్వరం వద్ద సైతం ఉధృతి
Palnadu News: పల్నాడులో మళ్లీ ఉద్రిక్తతలు! మాజీ ఎమ్మెల్యేపై దాడులు, కారు అద్దాలు ధ్వంసం!
పల్నాడులో మళ్లీ ఉద్రిక్తతలు! మాజీ ఎమ్మెల్యేపై దాడులు, కారు అద్దాలు ధ్వంసం!
Alcazar Vs Carens: అల్కజార్ వర్సెస్ కారెన్స్ - ధర, ఫీచర్స్ పరంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్?
అల్కజార్ వర్సెస్ కారెన్స్ - ధర, ఫీచర్స్ పరంగా ఈ రెండిట్లో ఏది బెస్ట్?
Telangana High Court: బీసీ కులగణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
బీసీ కుల గణనకు 3 నెలల టైం- తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
Uttarakhand Landslide: కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి - సీఎం సంతాపం
కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి - సీఎం సంతాపం
Embed widget