అన్వేషించండి
HIV/AIDS Risk : శృంగారం ఎంతమందితో చేస్తే ఎయిడ్స్ వస్తుంది? ఒకరా? ఇద్దరా? అంతకుమించా?
Causes of HIV AIDS Infection : ఎక్కువ మందితో శారీరక సంబంధం పెట్టుకోవడం ప్రమాదకరమని.. హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. మరి ఎంతమందితో లైంగికంగా ఉండొచ్చు?
హెచ్‌ఐవీ ఎలా వస్తుందంటే..(Image Source : Freepik)
1/6

ఎక్కువమందితో శారీరక సంబంధం పెట్టుకుంటే HIV వ్యాప్తి చెందుతుంది. HIV సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు అంటే రక్తం, స్పెర్మ్, యోని స్రావాలు లేదా పురీషనాళం ద్రవాలు.. వైరస్ సోకని వ్యక్తి రక్తంలోకి ప్రవేశించినప్పుడు హెచ్‌ఐవీ వస్తుంది.
2/6

అయితే నిపుణులు ఏమి చెప్తున్నారంటే.. హెచ్ఐవి లేదా ఎయిడ్స్ ప్రమాదం భాగస్వాముల సంఖ్యపై మాత్రమే ఆధారపడి ఉండదని చెబుతున్నారు. కండోమ్ వాడకం, భాగస్వామి హెచ్ఐవి స్థితి, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్టిఐలు) వంటి అనేక కారణాలు దీనికి కారణమవుతాయని చెప్తున్నారు.
Published at : 14 Jul 2025 03:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















