(Image credit: Instagram) నిధి అగర్వాల్ కు హైదరాబాద్ కు విడదీయరాని బంధం ఉంది. ఎందుకంటే ఆమె జన్మించింది ఇక్కడే.
(Image credit: Instagram) ఆ తరువాత ఆమె ఫ్యామిలీ బెంగళూరుకు వెళ్లిపోవడంతో అక్కడే పెరిగింది.
(Image credit: Instagram) బిజినెస్ మేనేజ్ మెంట్ లో పట్టా పొందిన నిధి బ్యాలెట్, కథక్, బెల్లీ డాన్స్‌లలో ఎక్స్ పర్ట్.
(Image credit: Instagram) 2017లో బాలీవుడ్ లో ‘మున్నా మైఖెల్’ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆ సినిమా సమయంలో ‘నో డేటింగ్’ నిబంధనపై సంతకం చేయించుకున్నారట.
(Image credit: Instagram) ఇక తెలుగులో ఆమె తొలి చిత్రం ‘సవ్యసాచి’.2018లో విడుదలైంది ఈ చిత్రం. నాగ చైతన్య హీరో.
(Image credit: Instagram) నిధి ‘ఇస్మార్ట్ శంకర్’ లో పూరి దర్శకత్వంలో నటించింది. ఆమె చేసిన ఏ సినిమాలు పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేదు.
(Image credit: Instagram) దీంతో తెలుగులో అవకాశాలు బాగా తగ్గిపోయాయి.
(Image credit: Instagram) నిధి అగర్వాల్ క్యూట్ పిక్స్
(Image credit: Instagram) నిధి అగర్వాల్ క్యూట్ పిక్స్
Shree Saini: అమెరికాలో తళుకులీనుతున్న భారతీయ అందం శ్రీ షైనీ
Keerthy Suresh Photos: రోజురోజుకి పెరిగిపోతున్న ‘మహానటి’ అందం
Anupama Parameswaran: అనుపమను చూస్తే దేవదాసైనా కాళిదాసు అయిపోవాల్సిందే
Shreya Ghoshal Photos: స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ ముద్దుల కొడుకును చూశారా...
Miss Universe2021: హర్నాజ్ కౌర్ సంధు... విశ్వ వేదికపై మెరిసిన పంజాబీ అందం
PM Modi Arrives In Tokyo: జపాన్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే
In Pics: లండన్ నుంచి దావోస్కు మంత్రి కేటీఆర్ - దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీలు
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు