అన్వేషించండి

Coconut Water : కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే ఇవి తినకూడదట.. ఆరోగ్యంపై ప్రభావం పడొచ్చు

Coconut Water : కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సమ్మర్​లో ఎక్కువమంది వీటిని తీసుకుంటారు. అయితే కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు. అవేంటంటే..

Coconut Water : కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సమ్మర్​లో ఎక్కువమంది వీటిని తీసుకుంటారు. అయితే కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు. అవేంటంటే..

కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత తినకూడని ఫుడ్స్ ఇవే

1/7
కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. దీనిని తాగిన తర్వాత టీ లేదా కాఫీ వంటి వేడి పానీయాలు తీసుకుంటే జీర్ణక్రియలో ఇబ్బందులు రావచ్చు. కొందరికి కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది.
కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. దీనిని తాగిన తర్వాత టీ లేదా కాఫీ వంటి వేడి పానీయాలు తీసుకుంటే జీర్ణక్రియలో ఇబ్బందులు రావచ్చు. కొందరికి కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది.
2/7
కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత పాలు లేదా పెరుగు తీసుకుంటే కొందరిలో అజీర్తి సమస్యలు కనిపించొచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ స్టమక్ ఉన్నవారు కొంత గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది.
కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత పాలు లేదా పెరుగు తీసుకుంటే కొందరిలో అజీర్తి సమస్యలు కనిపించొచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ స్టమక్ ఉన్నవారు కొంత గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది.
3/7
కొబ్బరి నీళ్లు శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. వెంటనే మసాలా ఎక్కువగా ఉన్న ఫుడ్ తింటే కడుపులో అసౌకర్యం, యాసిడ్ సమస్యలు రావచ్చు.
కొబ్బరి నీళ్లు శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. వెంటనే మసాలా ఎక్కువగా ఉన్న ఫుడ్ తింటే కడుపులో అసౌకర్యం, యాసిడ్ సమస్యలు రావచ్చు.
4/7
సోడాలు, కోల్డ్ డ్రింక్స్ వంటి పానీయాలు కొబ్బరి నీళ్లలోని సహజమైన ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్​ని డిస్టర్బ్ చేస్తాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు.
సోడాలు, కోల్డ్ డ్రింక్స్ వంటి పానీయాలు కొబ్బరి నీళ్లలోని సహజమైన ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్​ని డిస్టర్బ్ చేస్తాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు.
5/7
చిప్స్, ఫ్రైడ్ స్నాక్స్ వంటి వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తే.. ఇవి డీహైడ్రేషన్‌కు దారితీయొచ్చు. అందుకే వెంటనే ఇలాంటి స్నాక్స్ తినకపోవడం మంచిది.
చిప్స్, ఫ్రైడ్ స్నాక్స్ వంటి వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తే.. ఇవి డీహైడ్రేషన్‌కు దారితీయొచ్చు. అందుకే వెంటనే ఇలాంటి స్నాక్స్ తినకపోవడం మంచిది.
6/7
కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఆల్కహాల్ మాత్రం డీహైడ్రేట్ చేస్తుంది. రెండింటిని కలిపి తీసుకుంటే శరీరంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఆల్కహాల్ మాత్రం డీహైడ్రేట్ చేస్తుంది. రెండింటిని కలిపి తీసుకుంటే శరీరంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
7/7
కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ వంటి హెవీ మీల్స్ తీసుకుంటే జీర్ణక్రియ నెమ్మదించొచ్చు. కనీసం 20 నుంచి 30 నిమిషాల గ్యాప్ ఇవ్వడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ వంటి హెవీ మీల్స్ తీసుకుంటే జీర్ణక్రియ నెమ్మదించొచ్చు. కనీసం 20 నుంచి 30 నిమిషాల గ్యాప్ ఇవ్వడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Repeated Pregnancy : 13 సార్లు అబార్షన్.. 14వ సారి గర్భం దాల్చిన మహిళ.. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
13 సార్లు అబార్షన్.. 14వ సారి గర్భం దాల్చిన మహిళ.. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Dussehra Navratri Day 2 : దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ -  ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ  ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing:   స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
Embed widget