అన్వేషించండి
Assistant Manager Posts: PFRDAలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫకేషన్- అభ్యర్థుల అర్హత, ఫీజు వివరాలివే
PFRDAలో పోస్టుల దరఖాస్తులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. అదే సమయంలో, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజులో పూర్తి మినహాయింపు ఇచ్చారు.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్
1/6

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) 40 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
2/6

ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 2, 2025 నుంచి పీఎఫ్‌ఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్ లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 6, 2025 వరకు అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Published at : 04 Jul 2025 12:46 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















