అన్వేషించండి

HBD KGF Yash: ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఆర్టీసీ డ్రైవర్ కొడుకు..

image credit : Radhika Pandit/Instagram

1/11
'కె.జి.యఫ్' సినిమాతో జాతీయ స్థాయిలో యశ్ పేరు గట్టిగా వినపడింది. పాన్‌ ఇండియా సినిమాల్లో `బాహుబలి` తర్వాత  ఆ స్థాయి క్రేజ్‌ని తెచ్చుకున్న సినిమా `కేజీఎఫ్‌`. మొదటి భాగం విడుదలై సంచలన విజయం సాధించింది. కన్నడంలో రూపొందిన ఓ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడం ఇదే ఫస్ట్ టైమ్‌. ఈ రోజు యష్ పుట్టినరోజు. ఈసందర్భంగా యశ్ షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. యశ్ కుమారుడు యథర్వ యశ్ (Yatharv Yash) కేక్ కట్ చేశారు. అబ్బాయిని ఓ వైపు, అమ్మాయి ఐరా (Ayra)ను మరోవైపు ఎత్తుకుని ఉన్న ఫొటోను యశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో యశ్ వైఫ్ రాధికా పండిట్ కూడా ఉన్నారు.

2/11
"పుట్టినరోజులు నన్ను అంత ఎగ్జైట్ చేయవు. చుట్టుపక్కల వారిలో సంతోషాన్ని నేను చూస్తాను. ముఖ్యంగా నా చిన్నారుల్లో! వాళ్లు నేను సెలబ్రేట్ చేసుకునేలా చేస్తారు. ఈ సందర్భంగా నాపై ప్రేమ, అభిమానం, ఆశీర్వాదం చూపిస్తున్న ప్రతి ఒక్క అభిమానికి, శ్రేయోభిలాషికి థాంక్యూ. అందరూ సేఫ్‌గా ఉన్నార‌ని ఆశిస్తున్నాను" అని యశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. . యశ్ పుట్టినరోజు సందర్భంగా 'కె.జి.యఫ్ 2' టీమ్ కొత్త పోస్టర్ విడుదల చేసింది.
3/11
యష్‌ హీరోగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్‌నీల్‌ దర్శకుడు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన  ఈ సినిమా ఏప్రిల్‌ 14న విడుదల కానుంది.  ఇందులో సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, రావు రమేష్‌, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

4/11
యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. ఈయన 1986 జనవరి 8న కర్ణాటకలో హసన్‌లోని భువనహళ్లిలో జన్మించాడు. తండ్రి అరుణ్ కుమార్ ఆర్జీసీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.. ఇప్పటికీ ఈయన అదే పని చేస్తున్నాడు.  తల్లి పుష్పలత, చెల్లెలు నందిని, భార్య రాధికా పండిట్..

5/11
నంద గోకుల సీరియల్ చేస్తున్నపుడే రాధిక పండిట్‌‌తో పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాత సినిమాలు కూడా కలిసి చేసారు. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. 2016 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. 2007లో జంబాడ హుడిగి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యశ్.

6/11
యశ్ ఫ్యామిలీ (image credit : Radhika Pandit/Instagram)

7/11

8/11

9/11

10/11

11/11

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 

Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం

GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్

Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?

Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget