అన్వేషించండి
Mamta Mohandas Photos: వామ్మో మమతా సెకెండ్ ఇన్నింగ్స్ లో ఈ రేంజ్ హాటా!
Image Credit: Mamta Mohandas / Instagram
1/7

మలయాళ కుట్టీ మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా, సింగర్ గా మంచి మార్కులు సంపాదిచుకుంది. తెలుగులో యమదొంగ, కేడీ, చింతకాయలరవి సహా అరడజను సినిమల్లో నటించింది.
2/7

ఆ మధ్య క్యాన్సర్ బారిన పడడంతో నటనకు తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్న మమతా కోలుకున్న తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మలయాళంలో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది.
Published at : 24 Jun 2022 04:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















