అన్వేషించండి
Vimala Raman: బ్లాక్ డ్రెస్ కిల్లింగ్ లుక్స్ మలయాళ బ్యూటీ పిక్స్ వైరల్
విమలా రామన్
Image Credit: Vimala Raman/ Instagram
1/10

2007 వ సంవత్సరంలో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది విమల రామన్.
2/10

'కులుమనాలి', 'రాజ్', 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి', 'చట్టం', 'గాయం 2' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
Published at : 02 Nov 2023 10:14 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















