(Image Credit/ Paayal Rajput Instagram) `ఆర్.ఎక్స్ 100` బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ మూవీతోనే బోల్డ్ బ్యూటీగా పాపులరైంది. ఆ తర్వాత వెంకీమామ, డిస్కోరాజా సహా పలు మూవీస్ చేసిన పాయల్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.
(Image Credit/ Paayal Rajput Instagram)గతేడాది `అనగనగా ఓ అతిథి` అనే వెబ్ సిరీస్ తో కొత్తప్రయాణం మొదలు పెట్టింది. తాజాగా `3 రోజెస్` వెబ్ సిరీస్ తో వచ్చేందుకు సిద్దమైంది. ఈ వెబ్ సిరీస్ కాస్త బోల్డ్ గానే ఉంటుందని టాక్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ తన ఇన్ స్టా అకౌంట్లో లేటెస్ట్ హాట్ ఫొటోస్ షేర్ చేసింది.
(Image Credit/ Paayal Rajput Instagram)బెంగుళూరు సిటీకీ మాఫియాని పరిచయం చేసిన మొట్ట మొదటి అండర్ వరల్డ్ డాన్ జయరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది పాయల్. ఈ సినిమా టైటిల్ `హెడ్ బుష్`. గాళ్స్ తో ఎంజాయ్ చేసే జయరాజ్ కి మొదటి గాళ్ ఫ్రెండ్ గా పాయల్ నటిస్తోంది. తెలుగు సహా తమిళ్ లోనూ ఈ చిత్రం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
(Image Credit/ Paayal Rajput Instagram)పాయల్ రాజ్ పుత్
(Image Credit/ Paayal Rajput Instagram)పాయల్ రాజ్ పుత్
(Image Credit/ Paayal Rajput Instagram)పాయల్ రాజ్ పుత్
(Image Credit/ Paayal Rajput Instagram)పాయల్ రాజ్ పుత్
(Image Credit/ Paayal Rajput Instagram)పాయల్ రాజ్ పుత్
Saiee Manjrekar Photos: సక్కనైన సయీ మంజ్రేకర్
Bigg Boss Telugu OTT Bindu Madhavi: మునగ చెట్టెక్కిన బిందుమాధవి
Bigg Boss Telugu OTT sravanthi chokarapu: బంతిపూల జానకిలా ఉన్న బిగ్ బాస్ స్రవంతి చొక్కారపు
Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
Shraddha Das Photos: డోంట్ డిస్ట్రబ్-శ్రద్ధాదాస్ చాలా బిజీగా ఉందబ్బా
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !