అన్వేషించండి
Saiee Manjrekar Photos: సక్కనైన సయీ మంజ్రేకర్
Image credit: Saiee Manjrekar/Instagram
1/6

'దబాంగ్ 3' చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పరిచయమైన సయీ మంజ్రేకర్.. ఇప్పుడు టాలీవుడ్లో వరుస మూవీస్ తో బిజీగా ఉంది. వరుణ్ తేజ్ సరసన 'గని' మూవీలో హీరోయిన్ గా నటించింది.
2/6

మహారాష్ట్రలోని ముంబయిలో 1998 ఆగస్టు 29న జన్మించింది. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూమార్తె ఈమె.
Published at : 21 May 2022 06:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















