అన్వేషించండి
Varsha Bollamma : పంచదార బొమ్మలా ఫోజులిచ్చిన వర్ష బొల్లమ్మ.. ఫోటోలు మీరు చూశారా?
Varsha Bollamma Latest Photos : క్యూట్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఫోటోలకు క్యూట్ ఫోజులిస్తూ అందంగా కనిపించింది.
వర్ష బొల్లమ్మ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Varsha Bollamma)
1/6

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో వర్ష బొల్లమ్మ ఒకరు. తాజాగా ఈ భామ తన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Varsha Bollamma)
2/6

సింపుల్ లుక్తో క్యూట్గా నవ్వేస్తూ ఫోటోలకు సింపుల్గా ఫోజులిచ్చింది. గ్రీన్ బోటమ్, రెడ్ టీ షర్ట్ వేసుకుని మినిమల్ మేకప్ లుక్లో ఫోటోలు దిగింది.(Images Source : Instagram/Varsha Bollamma)
Published at : 01 Aug 2024 01:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















