అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
Guppedantha Manasu Mukesh Gowda: కాలేజీలోకి రిషి రీఎంట్రీ..ఇప్పుడు మొదలవుతుంది 'గుప్పెడంత మనసు' అసలు కథ!
Guppedantha Manasu Mukesh Gowda: గుప్పెడంతమనసు అభిమానుల ఎదురుచూపులు ఫలిస్తూ రంగాగా రీఎంట్రీ ఇచ్చిన రిషి... ఇప్పుడు కాలేజీలోకి అడుగుపెట్టబోతున్నాడు... ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ....
గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram
1/6

గుప్పెడంత మనసు సీరియల్‌లోకి ఎట్టకేలకు రిషి రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ రంగాగా రావడంతో ఫ్యాన్స్ కి పెద్దగా కిక్ లేదు...కానీ ఇప్పుడు లెక్కలు మార్చేశాడు రిషి. తిరిగి కాలేజీలోకి అడుగుపెడుతున్నాడు
2/6

రిషిగా చేయలేని కొన్ని పనులు రంగాగా చేసి చూపిస్తాననే డైలాగ్ చెప్పించడంతో.. ఇక ఆట మొదలుపెట్టబోతున్నాడనే క్లారిటీ వచ్చేసింది. దేవయాని, శైలేంద్ర మాత్రం తను రిషి కాదు రంగానే అనుకుంటున్నారు...
3/6

మొదట్నుంచీ వసుధార నమ్మినదే నిజమైంది...మరోవైపు మహేంద్ర కూడా తన కొడుకు కోడలు తిరిగి వస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నాడు ఆ ఆశ కూడా ఫలించింది. అయితే తను రంగా కాదు రిషి అనే నిజం కేవలం వసుధారకి మాత్రమే తెలుసు...
4/6

ఇప్పటివరకూ ఓ లెక్క ఇకపై మరోలెక్క అన్నట్టు..గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి సర్ ఈజ్ బ్యాక్. ఇక కథ మరింత కొత్తగా పరుగులు పెడుతుంది..దేవయాని, శైలేంద్ర చాప్టర్ క్లోజ్ అని ఫిక్సైపోయారు సీరియల్ లవర్స్...
5/6

గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram
6/6

గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram
Published at : 30 Jul 2024 09:19 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















