అన్వేషించండి
Tejaswini Gowda Photos: బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ బ్యూటిఫుల్ పిక్స్
image credit / Tejaswini Gowda Instagram
1/8

మోడల్, నటి అయిన తేజస్విని గౌడ కోయిలమ్మ సీరియల్ లో చిన్నీగా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. తెలుగు, కన్నడ, తమిళంలో బుల్లితెరపై మెరుస్తోన్న ఈ బ్యూటీ సువర్ణలో వచ్చిన కన్నడ సీరియల్ 'బిలి హెండి'లొ తొలిసారిగా నటించింది. ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారమైన 'కోయిలమ్మ' సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
2/8

విజయ్ టీవీలో 'సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్' తమిళ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం 'C/Oఅనసూయ' సీరియల్ లో నటిస్తోంది.
Published at : 25 May 2022 03:33 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion



















