అన్వేషించండి
Karthika Deepam Shobha Shetty: 'కార్తీకదీపం' మోనిత హాట్ లుక్
‘కార్తీకదీపంలోకి రీ ఎంట్రీ’ అంటూ మోనిత అలియాస్ శోభాశెట్టి పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభాశెట్టి లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి..
image credit: ShobhaShetty/Instagram
1/9

కార్తీకదీపం సీరియల్‌లో మోనితగా నెగిటివ్ రోల్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది శోభాశెట్టి. అంతకుముందు చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపంలో విలన్ గా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
2/9

కార్తీకదీపం సీరియల్‌లో మోనితగా నెగిటివ్ రోల్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది శోభాశెట్టి. అంతకుముందు చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపంలో విలన్ గా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
Published at : 27 Jul 2022 06:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion