కార్తీకదీపం సీరియల్ లో జ్వాల (శౌర్య) గా బుల్తితెర ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఈమెపేరు అమూల్య గౌడ.
మైసూర్‌లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది. ‘కమలి’ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత.. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ చేసింది. ఆరామనే సీరియల్ లో నెగిటివ్ లీడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం కన్నడంతో పాటూ తెలుగు, తమిళంవైపు కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న అమూల్య.. బుల్లితెర బాహుబలి కార్తీకదీపం సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమూల్య ఫొటోస్ వైరల్ అవుతున్నాయ్
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
Mouni Roy Photos: అద్దాల మేడలో అపరంజి బొమ్మలా ఉన్న 'కేజీఎఫ్' స్పెషల్ సాంగ్ బ్యూటీ
Guppedantha Manasu Mukesh Gowda: రిషి కాలేజ్ డేస్ లో ఎలా ఉన్నాడో చూశారా
Meghana Lokesh Photos: తెలుగు బుల్లితెరపై వెలుగుతోన్న కన్నడ అందం
Priya Mani Raj Photos: పొట్టిగౌనులో యమదొంగ బ్యూటీ
Sreemukhi Birthday: శ్రీముఖి బర్త్ డే పార్టీలో ఎవరెవరు ఉన్నారు? సెలబ్రేషన్స్ ఫోటోలు చూశారా?
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్గా కేసీఆర్ !
Viral Video: మహిళా లాయర్ను తంతూ, జుట్టు లాగుతూ రోడ్డుపై దాడి- షాకింగ్ వీడియో
VD11 - Kushi First Look: విజయ్ దేవరకొండ, సమంత సినిమా 'ఖుషి' ఫస్ట్ లుక్ ఇదిగో, రిలీజ్ ఎప్పుడంటే?
Kangana Ranaut at Tirumala today: తిరుమలలో కంగనా రనౌత్, విష్ణు మంచుకు ఎందుకు థాంక్స్ చెప్పారంటే?