అన్వేషించండి
ఎడారిలో ఎంజాయ్ చేస్తున్న ‘జబర్దస్త్’ బ్యూటీస్!
జబర్దస్త్ పవిత్ర తన ఫ్రెండ్స్ తో కలిసి ఎడారిలో ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Photo Credit: Jabardasth_pavithraa/Instagram
1/6

జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా ఈ మధ్యకాలంలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర.
2/6

మొదట్లో హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ టీమ్స్ లో లేడీ కంటెస్టెంట్ గా చేసిన ఈమె ప్రస్తుతం రోహిణి టీంలో మెయిన్ లీడ్ గా చేస్తూ తన కామెడీతో ఆకట్టుకుంటుంది.
3/6

కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా చేస్తోంది.
4/6

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కామెడీ తో పాటు అప్పుడప్పుడు స్పెషల్ డాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొడుతోంది.
5/6

జబర్దస్త్ పవిత్ర లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6/6

జబర్దస్త్ పవిత్ర లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 21 Jun 2023 09:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion