అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
Brahmamudi Serial Kiran Kanth: ఇన్నాళ్లూ కూల్ గా కనిపించి ఒక్కసారిగా విశ్వరూపం చూపించిన 'బ్రహ్మముడి' కవి (కిరణ్ కాంత్) స్టైలిష్ పిక్స్
'గుప్పెడంతమనసు' గౌతమ్, 'బ్రహ్మముడి' కళ్యాణ్ ( కిరణ్ కాంత్)
Image credit: Kiran Kanth /Instagram
1/10

'గుప్పెడంత మనసు' సీరియల్ లో గౌతమ్ గా నటించాడు కిరణ్ కాంత్. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో కవి కళ్యాణ్ గా మెప్పిస్తున్నాడు
2/10

కిరణ్ కాంత్ ది విజయవాడ. కేఎల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.
3/10

షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ప్రారంభించిన కిరణ్ కాంత్ ఉయ్యాల జంపాల సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై నటన మొదలుపెట్టాడు
4/10

పౌర్ణమి, అమ్మ ,ఉయ్యాల జంపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు కిరణ్ కాంత్
5/10

గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి స్నేహితుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు
6/10

ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ లో కవి కళ్యాణ్ గా అద్భుతంగా నటిస్తున్నాడు
7/10

'గుప్పెడంతమనసు' గౌతమ్, 'బ్రహ్మముడి' కళ్యాణ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)
8/10

'గుప్పెడంతమనసు' గౌతమ్, 'బ్రహ్మముడి' కళ్యాణ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)
9/10

'గుప్పెడంతమనసు' గౌతమ్, 'బ్రహ్మముడి' కళ్యాణ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)
10/10

'గుప్పెడంతమనసు' గౌతమ్, 'బ్రహ్మముడి' కళ్యాణ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)
Published at : 14 Mar 2024 02:15 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion