అన్వేషించండి
Anupama Parameswaran Photos: మలబార్ బ్యూటీ రూటు మార్చిందా
image credit : Anupama Parameswaran /Instagram
1/5

హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన తొలి చిత్రం 'ప్రేమమ్' తోనే తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్. అదే సినిమాను తెలుగులో రీమేక్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత త్రివిక్రమ్-నితిన్ కాంబినేషన్లో వచ్చిన 'అ ఆ' లోనూ అంతకుమించి అనిపించింది.
2/5

ఎక్స్ పోజింగ్ కు సాధ్యమైనతం వరకూ దూరంగా ఉండే అనుపమా పరమేశ్వరన్..ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ లోనే కనిపిస్తుంది. కర్లీ హెయిర్ తో.. స్మైలీ ఫేస్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోస్ చూస్తుంటే డోస్ పెంచినట్టే ఉందంటున్నారంతా.
Published at : 01 Apr 2022 12:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















