అన్వేషించండి
స్టైలిష్ లుక్‌తో రచ్చలేపుతున్న త్రిష కృష్ణన్
త్రిష కృష్ణన్ సోషల్ మీడియాలో వరుస పోస్టులతో తెగ సందడి చేస్తోంది.
Image Credit: Trisha Krishnan /Instagram
1/8

మణిరత్నం తెరకెక్కించిన 'పోన్నియన్ సెల్వన్- 1'తో తాజాగా బాక్సాఫీస్ ముందుకు వచ్చిన త్రిష కృష్ణన్ మంచి సక్సెస్ ను అందుకున్నారు. Image Credit: Trisha Krishnan /Instagram
2/8

'పోన్నియన్ సెల్వన్- 1' లో కుందవాయి పాత్రలో నటించి నార్త్ లోను మంచి ఫాలోయింగ్ ను పెంచుకుంది త్రిష. Image Credit: Trisha Krishnan /Instagram
Published at : 28 Dec 2022 10:17 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















