అన్వేషించండి
Bad Newz Triptii Dimri: తెల్లగులాబీలా వెలిగిపోతున్న యానిమల్ పిల్ల త్రిప్తి డిమ్రి!
Tripti Dimri Photos : యానిమల్ అనే ఒక్క మూవీలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది త్రిప్తి దిమ్రి... ఆమె లేటెస్ట్ ఫొటో షూట్ ఇదే..
త్రిప్తి డిమ్రి (Image Credit: tripti_dimri/Instagram)
1/5

‘యానిమల్’ సినిమాతో యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది త్రిప్తి దిమ్రి. ఆ మూవీకి ముందు కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు కానీ.. యానిమల్ లో రణబీర్ తో రొమాన్స్ తో బాగా పాపులర్ అయింది...యానిమల్ తర్వాత త్రిప్తి ఏ మూవీలో నటించినా దానిపై ప్రేక్షకుల కాన్సన్ ట్రేషన్ పెరిగింది. రీసెంట్ గా విక్కీ కౌశల్‌కు జంటగా నటించిన బోల్డ్ మూవీ బ్యాడ్‌న్యూస్ (Bad Newz). కరణ్ జోహార్ తెరకెక్కించిన ఈ మూవీలో విక్కీ కౌషల్, అమీ విర్క్ హీరోలుగా నటించారు.
2/5

యానిమల్ తర్వాత త్రిప్తి ఏ మూవీలో నటించినా దానిపై ప్రేక్షకుల కాన్సన్ ట్రేషన్ పెరిగింది. రీసెంట్ గా విక్కీ కౌశల్‌కు జంటగా నటించిన బోల్డ్ మూవీ బ్యాడ్‌న్యూస్ (Bad Newz). కరణ్ జోహార్ తెరకెక్కించిన ఈ మూవీలో విక్కీ కౌషల్, అమీ విర్క్ హీరోలుగా నటించారు.
Published at : 03 Sep 2024 09:31 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















