అన్వేషించండి
Triptii Dimri : బ్లాక్ అండ్ వైట్ లుక్లో తృప్తి.. చూస్తే పోతుందిగా మతి
Triptii Dimri Photos : బాలీవుడ్ హీరోయిన్ తృప్తి దిమ్రి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. బ్లాక్ వైంట్ థీమ్తో ఈ ఫోటోషూట్ సాగింది.
తృప్తి దిమ్రీ(Images Source : Instagram/tripti_dimri)
1/6

తృప్తి దిమ్రీ తన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్లకు చెందిన ఫోటోలను ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.(Images Source : Instagram/tripti_dimri)
2/6

యానిమల్ మూవీతో ఓవర్నైట్ క్రష్గా మారిపోయింది తృప్తి. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా కంటే.. తృప్తి అందానికే అభిమానులు ఫిదా అయ్యారు.(Images Source : Instagram/tripti_dimri)
Published at : 07 Feb 2024 03:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















