అన్వేషించండి
Tripti Dimri : యానిమల్ బ్యూటీ బోల్డ్ ఫోటోలు చుశారా? ఎంత స్టన్నింగ్‌గా ఉన్నాయో
Tripti Dimri Photos : యానిమల్ మూవీతో సూపర్ సక్సెస్‌ను అందుకుంది త్రిప్తి దిమ్రి. సినిమాలో మెయిన్ హీరోయిన్ కంటే ఎక్కువగా ఈ బ్యూటీ పాపులర్ అయింది. తాజాగా ఈ భామ బోల్డ్ ఫోటోషూట్ చేసింది.
తృప్తి దిమ్రి(Images Source : Instagram/Tripti.Dimri)
1/6

యానిమల్ సినిమాలో నటించి కుర్రకారు మనసును కొల్లగొట్టిన తృప్తి.. తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో మరోసారి అభిమానుల హృదయాలు కొల్లగొట్టింది. టాప్‌గా కేవలం బ్లేజర్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Tripti.Dimri)
2/6

ఈ ఫోటోల్లో తృప్తి సూపర్ స్టన్నింగ్‌గా కనిపించింది. సన్ కిస్డ్ అంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. (Images Source : Instagram/Tripti.Dimri)
Published at : 11 Feb 2024 05:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















