అన్వేషించండి
Tripti Dimri : సమ్మర్ టిప్స్ ఇస్తున్న త్రిప్తి దిమ్రి.. హైడ్రేటెడ్‌గా ఉండమంటూ పోస్ట్
Tripti Dimri Photos : బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి సమ్మర్ టిప్స్ ఇస్తుంది. తాజాగా ఓ షూట్లో పాల్గొన్న ఈ భామ.. షూటింగ్ బ్రేక్ మధ్యలో ఓ ఫోటో దిగి దానికి ఓ మంచి క్యాప్షన్ పెట్టింది.
![Tripti Dimri Photos : బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి సమ్మర్ టిప్స్ ఇస్తుంది. తాజాగా ఓ షూట్లో పాల్గొన్న ఈ భామ.. షూటింగ్ బ్రేక్ మధ్యలో ఓ ఫోటో దిగి దానికి ఓ మంచి క్యాప్షన్ పెట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/14f2ae5dc54436f969bdebc5bd2c548d1709286287132874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
త్రిప్తి దిమ్రి లేటెస్ట్ లుక్(Images Source : Instagram/triptiidimri)
1/6
![త్రిప్తి దిమ్రి సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. కొబ్బరి బొండం తాగుతూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. దానికి క్యాప్షన్‌గా morning, keep yourself hydrated! 🤍 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/triptiidimri)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/83ae6e06bd37aaa356a4636f6cde7789c1546.jpg?impolicy=abp_cdn&imwidth=720)
త్రిప్తి దిమ్రి సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. కొబ్బరి బొండం తాగుతూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. దానికి క్యాప్షన్‌గా morning, keep yourself hydrated! 🤍 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/triptiidimri)
2/6
![త్రిప్తి తాజాగా vogueindia కోసం ఓ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో త్రిప్తి చాలా హాట్‌గా ఫోజులిచ్చింది ఈ భామ.(Images Source : Instagram/triptiidimri)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/5f1a45d068a9806adab30b90069bedc8a84ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
త్రిప్తి తాజాగా vogueindia కోసం ఓ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో త్రిప్తి చాలా హాట్‌గా ఫోజులిచ్చింది ఈ భామ.(Images Source : Instagram/triptiidimri)
3/6
![మామ్ సినిమాతో తృప్తి దిమ్రి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మించిన బుల్ బుల్ సినిమాలో నటించి మెప్పించింది. (Images Source : Instagram/Tripti.Dimri)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/89a18b4cb5c4072fd965a64bcde92ed44c4dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మామ్ సినిమాతో తృప్తి దిమ్రి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మించిన బుల్ బుల్ సినిమాలో నటించి మెప్పించింది. (Images Source : Instagram/Tripti.Dimri)
4/6
![అనుష్క శర్మ సోదరుడు కర్ణేశ్ నిర్మించిన 'ఖలా' చిత్రంలోనూ తృప్తి టైటిల్ రోల్ చేశారు. అందులో ఆమె నటన, పాత్రకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. (Images Source : Instagram/Tripti.Dimri)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/51df366e9b7e1f22f6373129687f87302e49c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుష్క శర్మ సోదరుడు కర్ణేశ్ నిర్మించిన 'ఖలా' చిత్రంలోనూ తృప్తి టైటిల్ రోల్ చేశారు. అందులో ఆమె నటన, పాత్రకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. (Images Source : Instagram/Tripti.Dimri)
5/6
![యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ కొట్టేసింది త్రిప్తి. ఈ భామ తన లుక్స్, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/triptiidimri)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/8c5f1aa3cbdd21a91545b566f60bc4c9a9486.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ కొట్టేసింది త్రిప్తి. ఈ భామ తన లుక్స్, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/triptiidimri)
6/6
![ప్రస్తుతం తృప్తి దిమ్రి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వెర్సటైల్ యాక్టర్ రాజ్ కుమార్ రావు 'విక్కీ వైద్య కా వో వాలా వీడియో'లో ఆమె నటిస్తున్నారు. తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.(Images Source : Instagram/Tripti.Dimri)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/01/fc6238d8d992f9418867825ab551b6f795cac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం తృప్తి దిమ్రి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వెర్సటైల్ యాక్టర్ రాజ్ కుమార్ రావు 'విక్కీ వైద్య కా వో వాలా వీడియో'లో ఆమె నటిస్తున్నారు. తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.(Images Source : Instagram/Tripti.Dimri)
Published at : 01 Mar 2024 03:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion