అన్వేషించండి
Esha Chawla Photos: 'ప్రేమకావాలి' అంటూ వచ్చిన ఈ ఢిల్లీ బ్యూటీపై టాలీవుడ్ ప్రేమ చూపించలేదా
Esha Chawla
1/17

సాయి కుమార్ కుమారుడు ఆది హీరోగా పరిచయం అయిన 'ప్రేమకావాలి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఇషా చావ్లా నటన, అందంలో మంచి మార్కులు కొట్టేసింది.
2/17

సునీల్ హీరోగా వచ్చిన 'పూలరంగడు' కూడా హిట్టవడంతో వరుస ఆఫర్లు అందుకుంది. ఆ తర్వాత శ్రీమన్నారాయణ, మిస్టర్ పెళ్లి కొడుకు, జంప్ జిలాని, రంభ ఊర్వశి మేనక సినిమాల్లో నటించినా సక్సెస్ అందుకోలేకపోయింది.
Published at : 13 May 2022 04:17 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















