అన్వేషించండి
Varsha Bollamma Photos: వర్ష బొల్లమ్మ క్యూట్ లుక్
వర్ష బొల్లమ్మ
Image credit: Varsha Bollamma/Instagram
1/6

2015 లో తమిళంలో విడుదలైన సతురన్ సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన వర్ష వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంది. 'కళ్యాణం' సినిమాతో మలయాళ ఇండస్ట్రీ , ' చూసి చూడంగానే''తో తెలుగు తెరపై మెరిసింది. మిడిల్ క్లాస్ మెలోడీస్, స్వాతిముత్యం సినిమాలు వర్షకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి
2/6

చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉన్న వర్ష ప్రారంభంలో రాజా రాణిలోని నజ్రియా నజీమ్ డైలాగ్స్ డబ్స్మాష్ వీడియోలతో గుర్తింపు పొందింది. 'విజిల్' సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా, జాను సినిమాలో శర్వానంద్ స్టూడెంట్ గా నటించింది.
3/6

పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించిన వర్ష బొల్లమ్మ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కాస్త సమయం దొరికినా లేటెస్ట్ ఫొటోస్, చిన్నప్పటి సంగతులు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
4/6

వర్ష బొల్లమ్మ( Image credit: Varsha Bollamma/Instagram)
5/6

వర్ష బొల్లమ్మ( Image credit: Varsha Bollamma/Instagram)
6/6

వర్ష బొల్లమ్మ( Image credit: Varsha Bollamma/Instagram)
Published at : 03 Feb 2023 12:51 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















