అన్వేషించండి
Sreemukhi : వైట్ లెహంగాలో గ్రాండ్‌గా కనిపించాలంటే శ్రీముఖి స్టైల్‌ని ఫాలో అయిపోండి
Sreemukhi Latest Photos : యాంకర్ శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైట్ లెహంగాలో చాలా అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Sreemukhi)
1/6

ఈ మధ్య లెహంగాలదే హవా. ఏ ఫంక్షన్‌కి వెళ్లాలన్నా.. ట్రెండీగా, ట్రెడీషనల్గా కనిపించేందుకు చాలామంది వీటిని ఎంచుకుంటున్నారు.(Images Source : Instagram/Sreemukhi)
2/6

శ్రీముఖి కూడా తాజాగా లెహంగాలో మెరిసింది. పలు షోల కోసం ఈ భామ లెహంగాల్లోనే ఎక్కువగా ముస్తాబవుతూ ఉంటుంది. (Images Source : Instagram/Sreemukhi)
Published at : 06 Jun 2024 02:28 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















