అన్వేషించండి
Varalakshmi Sarathkumar: పొట్టి గౌనులో హాట్ హాట్ గా లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్
స్క్రీన్ మీద సీరియస్ లుక్ లో కనిపిస్తూ బయట మాత్రం హాట్ హాట్ ఫోటోలు పెట్టేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్
Image Credit: Instagram/ Twitter
1/6

హీరోయిన్ గా కంటే నెగటివ్ షేడ్స్ ఉన్న పత్రాలు చేస్తూ పేరు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. Image Credit: Varalakshmi Sarathkumar/ Twitter
2/6

రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. Image Credit: Varalakshmi Sarathkumar/ Twitter
Published at : 23 Aug 2022 01:43 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















