అన్వేషించండి
Supritha Holi Celebrations : హోలీ సంబురాల్లో తల్లీ, కూతురు.. ఫోటోలు షేర్ చేసి కామెంట్స్ ఆపేసిన సుప్రీత
Supritha Photos : ఇండస్ట్రీలోకి త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది సుప్రీత. కానీ ఈ భామ ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయింది. తన రీల్స్, ఫోటోలతో ఫాలోయింగ్ బాగానే పెంచుకుంది.

సుప్రీత హోలీ సెలబ్రేషన్స్(Images Source : Instagram/_supritha_9)
1/6

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురిగా సుప్రీత దాదాపు అందరికీ సుపరిచితురాలే. ఈ ఇద్దరు సోషల్ మీడియాలో చేసే సందండి అంతా ఇంతా కాదు.(Images Source : Instagram/_supritha_9)
2/6

ట్రిప్స్‌కు వెళ్తూ.. డైలీ వ్లాగ్స్ యూట్యూబ్‌లో చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇద్దరూ ఒకరికిమించి మరొకరు రీల్స్ చేస్తూ.. ట్రెండింగ్‌లో ఉంటారు.(Images Source : Instagram/_supritha_9)
3/6

ఈ క్రేజీ తల్లీ, కూతుళ్ల కాంబోకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితేనేం వీరికి అదే రేంజ్లో నెగిటివిటీ కూడా వస్తూ ఉంటుంది.(Images Source : Instagram/_supritha_9)
4/6

కానీ ఇద్దరూ కూడా నెగిటివ్ కామెంట్స్‌ని పక్కకి పెట్టి తమ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాజాగా సుప్రీత, సురేఖవాణి హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.(Images Source : Instagram/_supritha_9)
5/6

ఫ్యామిలీతో పాటు.. ఫ్రెండ్స్ కూడా ఈ సంబురాల్లో పాల్గొన్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను సుప్రీత ఇన్‌స్టాలో షేర్ చేసింది. నెగిటివిటీని కంట్రోల్ చేసేందుకు కామెంట్లు ఆపేసింది.(Images Source : Instagram/_supritha_9)
6/6

ప్రస్తుతం సుప్రీత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. బిగ్‌బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా.. సుప్రీత హీరోయిన్గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పేరు అనౌన్స్ చేయనున్నారు.(Images Source : Instagram/_supritha_9)
Published at : 26 Mar 2024 03:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion