అన్వేషించండి
Madi Telugu Movie : రొమాంటిక్ లవ్ స్టోరీ - 'మది'లో ఏముంది?
శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన సినిమా 'మది'. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది (Telugu Movie Madi Ready For Release).
'మది' సినిమాలో శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి
1/6

ప్రగతి పిక్చర్స్ పతాకంపై రామ్ కిషన్ 'మది' సినిమాను నిర్మిస్తున్నారు. నాగ ధనుష్ దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
2/6

''రొమాంటిక్ లవ్ స్టొరీగా 'మది'ని తెరకెక్కించాం. ఈ తరం యువత ఆలోచనా విధానాలకు అద్దం పట్టేలా ఉంటూ... వినూత్న రీతిలో కథనం సాగుతుంది. సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. వాటిని రఘు కుంచె, సునీత, రమ్య బెహార, దీపు, సాయి చరణ్, హరిణి ఆలపించారు'' అని నిర్మాతలు తెలిపారు.
Published at : 01 Oct 2022 07:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion



















