అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sridevi Vijaykumar Photos: పింక్ శారీలో ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్!
Sridevi Vijaykumar Photos: శ్రీదేవి విజయ్ కుమార్ కెరీర్లో చెప్పుకోదగిన సినిమాలు లేకపోయినా ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ గా సినీ ప్రియులకు చేరువైంది. స్మాల్ స్క్రీన్ పై బిజీగా ఉన్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్..
![Sridevi Vijaykumar Photos: శ్రీదేవి విజయ్ కుమార్ కెరీర్లో చెప్పుకోదగిన సినిమాలు లేకపోయినా ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ గా సినీ ప్రియులకు చేరువైంది. స్మాల్ స్క్రీన్ పై బిజీగా ఉన్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/fcb4cdfe33445ab8dd4d1b4bf5afce451716529899965217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit:Sridevi Vijaykumar /Instagram
1/5
![స్మాల్ స్క్రీన్ పై కొన్ని షోస్ లో బిజీగా ఉంది నటి శ్రీదేవి విజయ్ కుమార్. ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ లో హీరోయిన్ గా నటించింది. అంతకుముందు రుక్మిణి అనే మూవీ చేసింది. రవితేజ వీరలో చెల్లెలి క్యారెక్టర్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడంలో పలు మూవీస్ లో నటించినా..శ్రీదేవి కెరీర్లో చెప్పుకోదగిన మూవీ లేదు...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/5cd4b80d981bd3f75138d04110e8268bf58c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్మాల్ స్క్రీన్ పై కొన్ని షోస్ లో బిజీగా ఉంది నటి శ్రీదేవి విజయ్ కుమార్. ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ లో హీరోయిన్ గా నటించింది. అంతకుముందు రుక్మిణి అనే మూవీ చేసింది. రవితేజ వీరలో చెల్లెలి క్యారెక్టర్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడంలో పలు మూవీస్ లో నటించినా..శ్రీదేవి కెరీర్లో చెప్పుకోదగిన మూవీ లేదు...
2/5
![తమిళ నటుడు విజయకుమార్ - నటి మంజుల చిన్న కుమార్తె శ్రీదేవి జన్మించింది. 'రిక్షా మామా' అనే తమిళ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైంది . తమిళంలో కాదల్ వైరస్ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/77f46cf7de8e83d4c9f98926b5be88ed5f571.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళ నటుడు విజయకుమార్ - నటి మంజుల చిన్న కుమార్తె శ్రీదేవి జన్మించింది. 'రిక్షా మామా' అనే తమిళ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైంది . తమిళంలో కాదల్ వైరస్ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
3/5
![ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్లు లేవు కానీ..స్మాల్ స్క్రీన్ పై కొన్ని షోస్ తో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీదేవి విజయ్ కుమార్ లేటెస్ట్ గా పింక్ శారీతో దిగిన పిక్స్ షేర్ చేసింది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/ef9f2be95ef6db70c21257365420d57ee6ff1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్లు లేవు కానీ..స్మాల్ స్క్రీన్ పై కొన్ని షోస్ తో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీదేవి విజయ్ కుమార్ లేటెస్ట్ గా పింక్ శారీతో దిగిన పిక్స్ షేర్ చేసింది...
4/5
![శ్రీదేవి విజయ్ కుమార్ Image credit:Sridevi Vijaykumar /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/abe16b66b23ad0ba1a9da894d9a53ef54a7c3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీదేవి విజయ్ కుమార్ Image credit:Sridevi Vijaykumar /Instagram
5/5
![శ్రీదేవి విజయ్ కుమార్ Image credit:Sridevi Vijaykumar /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/ca0001e8a937d00b57bdb3cb6362a93002deb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీదేవి విజయ్ కుమార్ Image credit:Sridevi Vijaykumar /Instagram
Published at : 24 May 2024 11:37 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement