అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sreeleela Latest Photos : అల్ట్రా స్టైలిష్ లుక్ లో శ్రీలీల మామాలుగా లేదు!
Sreeleela Latest Photos : కెరీర్లో దూసుకెళుతోన్న శ్రీలీల లేటెస్ట్ గా ట్రెండీ పిక్స్ షేర్ చేసింది. జీన్స్ ఔట్ ఫిట్ లో శ్రీలీల లుక్ అదిరిపోయింది...ఆ ఫొటోస్ మీరూ చూడండి....
![Sreeleela Latest Photos : కెరీర్లో దూసుకెళుతోన్న శ్రీలీల లేటెస్ట్ గా ట్రెండీ పిక్స్ షేర్ చేసింది. జీన్స్ ఔట్ ఫిట్ లో శ్రీలీల లుక్ అదిరిపోయింది...ఆ ఫొటోస్ మీరూ చూడండి....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/ca9792a852c1a53286bd76fe206e9c8f1715499819396217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sreeleela)
1/5
![శ్రీలీల ఫొటోస్ ట్రెండీగా ఉన్నాయ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/e5e45fad9cdeed7779bb8a277a68812881aad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీలీల ఫొటోస్ ట్రెండీగా ఉన్నాయ్
2/5
![‘పెళ్లిసందD’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి దమాఖాతో సూపర్ హిట్ అందుకుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/4fd794e03c3af180c78569672ec8afa3d001e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘పెళ్లిసందD’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి దమాఖాతో సూపర్ హిట్ అందుకుంది
3/5
![గుంటూరుకారంలో మహేష్ బాబుతో కలసి నటించింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/4dc49f7cdd2b16a4a7d18b613de4b77b77b11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుంటూరుకారంలో మహేష్ బాబుతో కలసి నటించింది
4/5
![మదర్స్ డే సందర్భంగా తన తల్లి స్వర్ణలత గురించి మాట్లాడిన శ్రీలీల..‘మా అమ్మ చాలా స్ట్రిక్ట్’ అని చెప్పింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/61d530313cb22fade3ffb13188b87bdfb3039.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మదర్స్ డే సందర్భంగా తన తల్లి స్వర్ణలత గురించి మాట్లాడిన శ్రీలీల..‘మా అమ్మ చాలా స్ట్రిక్ట్’ అని చెప్పింది
5/5
![అమ్మ డాక్టర్ కావడం ఆమెకి ఓర్పుతో పాటూ ప్రేమ కూడా చాలా ఎక్కువ.. డ్యాన్స్, స్విమ్మింగ్, స్కూల్ రోజంతా బిజీబిజీగా గడిచిపోయేది. అల్లరి చేయాలని ఉన్నా అమ్మ కంట్రోల్ చేసేసిది అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు నా విషయాలు నేను చూసుకోగలను అనే నమ్మకం వచ్చింది...ఇప్పుడు ఇద్దరం మంచి ఫ్రెండ్స్...ఫెయిల్యూర్స్ వచ్చినా ముందుకు సాగమని ప్రోత్సహించే అమ్మే నా ఇన్‌స్పిరేషన్ అంటోంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/9e7e423c354f60082bc99b522c61109b52405.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమ్మ డాక్టర్ కావడం ఆమెకి ఓర్పుతో పాటూ ప్రేమ కూడా చాలా ఎక్కువ.. డ్యాన్స్, స్విమ్మింగ్, స్కూల్ రోజంతా బిజీబిజీగా గడిచిపోయేది. అల్లరి చేయాలని ఉన్నా అమ్మ కంట్రోల్ చేసేసిది అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు నా విషయాలు నేను చూసుకోగలను అనే నమ్మకం వచ్చింది...ఇప్పుడు ఇద్దరం మంచి ఫ్రెండ్స్...ఫెయిల్యూర్స్ వచ్చినా ముందుకు సాగమని ప్రోత్సహించే అమ్మే నా ఇన్‌స్పిరేషన్ అంటోంది
Published at : 12 May 2024 01:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion