అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Laya Gorty: నటి లయ ఇంట్లో శ్రావణ శుక్రవారం వేడుకలు- బంధుమిత్రులతో పూజలు
తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో చక్కటి సినిమాలు చేసిన లయ, ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటోంది. తాజాగా బంధు మిత్రులతో కలిసి శ్రావణ శుక్రవారం పూజలు చేసింది. ఆ ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది.
![తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో చక్కటి సినిమాలు చేసిన లయ, ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటోంది. తాజాగా బంధు మిత్రులతో కలిసి శ్రావణ శుక్రవారం పూజలు చేసింది. ఆ ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/2eb7de9b4084849c7e46b5fdb9277ff71692444304620544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit: Laya Gorty/Instagram
1/8
![తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది లయ. Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/3a6ba64627d4867eaebc886246a4d21da57ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది లయ. Photo Credit: Laya Gorty/Instagram
2/8
![ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా అలరించింది. Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/12031802dbc7144dbdc1045504c4f60f9ee1b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా అలరించింది. Photo Credit: Laya Gorty/Instagram
3/8
![సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది.Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/19df6cd7150a72f64e2526e4c4977c37aa605.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది.Photo Credit: Laya Gorty/Instagram
4/8
![ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యింది.Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/c7c89bc9ae2e23c54f61f5f22a5fa7eaaeae7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యింది.Photo Credit: Laya Gorty/Instagram
5/8
![ప్రస్తుతం పిల్లా పాపలతో సంసార జీవితాన్ని గడుపుతోంది.Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/a94b484b323728601fd3231ca6bbdb2148550.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం పిల్లా పాపలతో సంసార జీవితాన్ని గడుపుతోంది.Photo Credit: Laya Gorty/Instagram
6/8
![తాజాగా ఆమె ఇంట్లో శ్రావణ శుక్రవారం పూజలు చేసింది.Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/f10b78ad9397eacac319a33498ff2d95d49aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఆమె ఇంట్లో శ్రావణ శుక్రవారం పూజలు చేసింది.Photo Credit: Laya Gorty/Instagram
7/8
![బంధుమిత్రులు ఈ పూజల్లో పాల్గొన్నారు. Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/40f0c157ddf6e9d650fc3020983e726fedba6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బంధుమిత్రులు ఈ పూజల్లో పాల్గొన్నారు. Photo Credit: Laya Gorty/Instagram
8/8
![అనంతరం అందరూ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. Photo Credit: Laya Gorty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/44f622ea791b03811d5317c29077931170d83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనంతరం అందరూ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. Photo Credit: Laya Gorty/Instagram
Published at : 19 Aug 2023 05:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement