అన్వేషించండి
Singer Harika Narayan: పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ సింగర్ - ప్రియుడిని పరిచయం చేసిన హారికా
ప్రముఖ టాలీవుడ్ సింగర్ హారికా నారాయణ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తన స్నేహితుడు, ప్రియుడు పృధ్వినాథ్ వెంపటి ఏడడుగులు వేయబోతుంది. నిశ్చితార్థం కూడా జరిగినట్టు ఫోటో రిలీజ్ చేసి షాకిచ్చింది.
Image Credit: harika_narayan/Instagram
1/9

Singer Harika Married Soon: సింగర్ హారిక నారాయణ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ప్రియుడితో సైలెంట్‌గా ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్టు ఆలస్యంగా ప్రకటన ఇచ్చింది.
2/9

ఈ మేరకు మార్చి 7న తన నిశ్చితార్థంపై అధికారిక ప్రకటన ఇచ్చింది హారిక. ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసి ఎంగేజ్‌మెంట్ అయినట్టు వెల్లడించింది.
Published at : 07 Mar 2024 07:16 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















