అన్వేషించండి
Shruti Haasan: మహారాణిలా శృతి హాసన్.. కిక్కెక్కిస్తున్న క్రాక్ బ్యూటీ!
Image Credit: Shruti Haasan
1/6

అందం, అభినయమే కాదు.. ఆమె గాత్రం కూడా చాలా మధురంగా ఉంటుంది. డ్యాన్స్‌లోను ఆమెకు తిరుగులేదు. లోక నాయుకుడి వారసురాలిగా రంగుల ప్రపంచంలో అడుగుపెట్టినా.. వెండి తెరపై మహరాణిలా ఎదిగేందుకు శృతి ప్రతిభే చుక్కానిలా మారింది. ఈ చక్కని చుక్కకు అవకాశాలను తెచ్చిపెట్టింది. తాజాగా ఆమె ఓ ప్రముఖ నగల సంస్థకు ప్రచాకర్తగా మారింది. ఈ సందర్భంగా ఇలా అభరణాలతో అందాల రాణిగా ప్రత్యక్షమైంది. - Image Credit: Shruti Haasan
2/6

మహారాణిలా శృతి హాసన్.. కిక్కెక్కిస్తున్న క్రాక్ బ్యూటీ! - Image Credit: Shruti Haasan
Published at : 17 Nov 2021 08:24 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















