అన్వేషించండి
Shriya Saran Latest Photos : శ్రియా శరణ్ ఏంటి AI లెక్క కనిపిస్తుంది.. మేకప్ ఎఫెక్ట్ అనుకుంటా
Shriya Saran : హీరోయిన్ శ్రియా శరణ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. లెహంగాలో అందంగా ముస్తాబైంది కానీ.. మేకప్ ఎఫెక్ట్ వల్లనేమో AIలా కనిపిస్తుంది.

శ్రియా లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/shriya_saran1109)
1/6

శ్రియా లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. భారీ లెహంగాలో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/shriya_saran1109)
2/6

అయితే ఈ ఫోటోల్లో శ్రియా AI క్రేయట్ చేసినట్లు కనిపించింది. డస్కీ కలర్ మేకప్ లుక్‌లో శ్రియా AIని తలపిస్తుంది.(Images Source : Instagram/shriya_saran1109)
3/6

ఈ ఫోటోషూట్‌ను ఓ మ్యాగిజైన్ కోసం చేసింది. వీటిని ఇన్‌స్టాలో షేర్ చేసి.. Gracing the cover of @fablookmagazine అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/shriya_saran1109)
4/6

శ్రియా తెలుగు సినిమాల్లో మంచి స్టార్డమ్ తెచ్చుకుంది. దాదాపు అందరూ సీనియర్ నటుల్తో నటించి హిట్స్ కొట్టింది.(Images Source : Instagram/shriya_saran1109)
5/6

తమిళంలో కూడా స్టార్ హీరోలతో నటించింది శ్రియా. ఇప్పటికీ మంచి మంచి పాత్రలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/shriya_saran1109)
6/6

పెళ్లి చేసుకున్న శ్రియా సినిమాలకు దూరమవుతుంది అనుకున్నారు. కానీ పిల్లాడు పుట్టినా.. ఇప్పటికీ తరగని అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది శ్రియా.(Images Source : Instagram/shriya_saran1109)
Published at : 25 Apr 2024 08:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
నెల్లూరు
హైదరాబాద్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion