అన్వేషించండి
Shraddha Das Photos: ఆరెంజ్ కలర్ లెహంగాలో శ్రద్ధాదాస్ అందాల విందు - ట్రేడిషనల్ లుక్‌తో మతిపోగోడుతున్న బ్యూటీ
Shraddha Das Images: తన గ్లామరస్ లుక్‌తో ఎప్పుడు యువతను, ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. సినిమాల్లో ఓ రేంజ్‌లో గ్లామర్ షో చేసే శ్రద్ధా సోషల్ మీడియాలో మాత్రం ట్రేడిషన్ లుక్‌తో ఫిదా చేస్తుంది.
Image Credit: shraddhadas43/Instagram
1/8

Shraddha Das: సినీ నటి శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సెకండ్ హీరోయిన్‌గా కనిపించిన ఆమె తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
2/8

అయితే హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆమె ఉన్న పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. హీరోయిన్ అవుదామని వచ్చిన ఆమెకు ఎక్కువగా సహనటి పాత్రలే పలకరిస్తున్నాయి.
Published at : 02 Mar 2024 03:37 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















