అన్వేషించండి
Shobana Kalki 2898AD: ‘కల్కి 2898 AD’ లో మరియం క్యారెక్టర్లో మెరిసిన శోభన బ్యూటిఫుల్ ఫొటోస్!
Shobana Kalki 2898AD:
Image Credit: Shobana/ Instagram
1/6

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి 2898 AD మూవీలో మరియం క్యారెక్టర్లో నటించింది శోభన.
2/6

80-90s లలో అందం, అభినయంతో సౌత్ ఆడియన్స్ ను కట్టిపడేసింది శోభన. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్ మమ్ముట్టి, కమల్ హాసన్ సహా సౌత్ లో ఉండే స్టార్ హీరోలందరితోనూ కలసి నటించింది
Published at : 27 Jun 2024 09:30 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















