అన్వేషించండి
Heroine Samyuktha : సమంత అనుకునేరు కాదు కాదు సంయుక్తనే.. ఓనమ్ లుక్స్‌లో అందంగా నవ్వేసిన హీరోయిన్
Samyuktha Latest Photos : హీరోయిన్ సంయుక్త తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఓనమ్ లుక్స్‌లో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది.
సంయుక్త ఓనమ్ లుక్స్(Images Source : Instagram/Samyuktha)
1/6

సంయుక్త ఓనమ్ ఫెస్టివల్ స్పెషల్ లుక్‌లో అందంగా ముస్తాబైంది. చక్కగా నవ్వేస్తూ ఫోటోలకు అందమైన ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Samyuktha)
2/6

ఈ ఫోటోలకు అందమైన ఫోజులిచ్చి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. క్యాప్షన్‌గా ఓనమ్ ముగ్గుల లోగోలను ఇచ్చి ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/Samyuktha)
Published at : 16 Sep 2024 03:22 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















