అన్వేషించండి
Samantha Personal Photos : పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ సమంత.. మీరు చూశారా?
Samantha latest photos : టాలీవుడ్ హీరోయిన్ సమంత తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఫోటోలు ఈ పోస్ట్‌లో ఉన్నాయి.
సమంత పర్సనల్ ఫోటోలు(Images Source : Instagram/Samantha Ruth Prabhu)
1/6

సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)
2/6

తాజాగా కూడా తన లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఫోటోలు చూస్తే ప్రశాంతమైన లైఫ్‌ని గడుపుతున్నట్లు తెలుస్తోంది.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)
Published at : 19 May 2024 09:55 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















