అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ఎర్ర చీరలో అదరగొడుతున్న సమంత!
ప్రముఖ హీరోయిన్ సమంత తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
![ప్రముఖ హీరోయిన్ సమంత తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/a71bf64e0c27c24e86343032e49cc5c81708170200244252_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సమంత
1/6
![హీరోయిన్ సమంత తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె ఎర్ర చీరలో మెరిసిపోతూ కనిపించారు. వావ్ అనిపించేలా ఉన్న సమంతను ఆ ఫొటోల్లో చూడవచ్చు. ఆమె ఏదో షాప్ ఓపెనింగ్‌కు వెళ్లినట్లు ఫొటోలను బట్టి తెలుస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/69b234513d33e58915349225875ffa133d8f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్ సమంత తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె ఎర్ర చీరలో మెరిసిపోతూ కనిపించారు. వావ్ అనిపించేలా ఉన్న సమంతను ఆ ఫొటోల్లో చూడవచ్చు. ఆమె ఏదో షాప్ ఓపెనింగ్‌కు వెళ్లినట్లు ఫొటోలను బట్టి తెలుస్తోంది.
2/6
![మయోసైటిస్ వ్యాధి నుంచి సమంత దాదాపుగా కోలుకున్నట్లే అనుకోవాలి. త్వరలో సమంత పోడ్‌కాస్ట్‌ను కూడా ప్రారంభించనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/b665e8d18be4fb3a86f84dbaf2e8187bce1dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మయోసైటిస్ వ్యాధి నుంచి సమంత దాదాపుగా కోలుకున్నట్లే అనుకోవాలి. త్వరలో సమంత పోడ్‌కాస్ట్‌ను కూడా ప్రారంభించనున్నారు.
3/6
![పోడ్‌కాస్ట్ గురించి ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు త్వరలో తిరిగి షూటింగ్‌లు కూడా స్టార్ట్ చేయనున్నారట.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/68932267d22e8748d182c694738f4e0d01699.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పోడ్‌కాస్ట్ గురించి ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు త్వరలో తిరిగి షూటింగ్‌లు కూడా స్టార్ట్ చేయనున్నారట.
4/6
![2023లో సమంత నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘శాకుంతలం’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘ఖుషి’ యావరేజ్‌గా నిలిచింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/5feb63a807ca9da9acd3498f768f758679281.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2023లో సమంత నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘శాకుంతలం’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘ఖుషి’ యావరేజ్‌గా నిలిచింది.
5/6
![మరోవైపు ఓటీటీలో కూడా సమంత బిజీనే ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/17a7dfd2cda6d4ea7af1c30d48de57c19e81f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరోవైపు ఓటీటీలో కూడా సమంత బిజీనే ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు.
6/6
![కమ్‌బ్యాక్ తర్వాత సమంతకు ఎటువంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/4ab4652fe9e19aaa34b0660ac22b31e3c88f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కమ్‌బ్యాక్ తర్వాత సమంతకు ఎటువంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.
Published at : 17 Feb 2024 05:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
సినిమా
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement